మగ్దుంపల్లి గ్రామంలో SIR కార్యక్రమం పై సమావేశం

2చూసినవారు
మగ్దుంపల్లి గ్రామంలో SIR కార్యక్రమం పై సమావేశం
సంగారెడ్డి జిల్లా, అందోల్ నియోజకవర్గం పరిధిలోని మునిపల్లి మండలం మగ్దుంపల్లి గ్రామంలో SIR (స్థానిక సంస్థల ప్రతినిధుల సమీక్ష) కార్యక్రమంలో భాగంగా ఒక సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి గ్రామ సర్పంచ్ కొనింటి సరళ దయానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బోయిని రామలక్ష్మి, MPDO అంజయ్య, GPO రాజు, కార్యదర్శి నర్సింలు, BLO సరళ, BLAలు ఎంపల్లి నవీన్, జంషీద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్