ఆందోలు నర్సింగ్ కళాశాల భవనాలను పరిశీలించిన మంత్రి

3చూసినవారు
ఆందోలు నర్సింగ్ కళాశాల భవనాలను పరిశీలించిన మంత్రి
ఆందోలు నర్సింగ్ కళాశాల భవన నిర్మాణ పనులను మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి, నర్సింగ్ విద్యలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కళాశాలను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. పనులను త్వరగా పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్