మునిపల్లి: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

1చూసినవారు
మునిపల్లి: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితా దేవి గురువారం మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఎక్స్పైరీ అయిన మందులను వెనక్కి పంపించాలని ఆమె ఆదేశించారు. రిజిస్టర్లను పరిశీలించి రోగులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్