మునిపల్లి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

4చూసినవారు
మునిపల్లి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
శుక్రవారం మునిపల్లిలోని మాటల స్కూల్‌లో క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టిటియు కృషి చేస్తుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మాడల్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you