పటాన్ చెరు: వరసిద్ధి వినాయక ఆలయంలో సంకటహర చతుర్థి వేడుకలు

1037చూసినవారు
పటాన్ చెరు మండలం రుద్రారం సమీపంలోని వరసిద్ధి వినాయక ఆలయంలో సోమవారం సంకటహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. అర్చకులు వేదమంత్రాలతో గణపతి హోమం నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్