ఆందోలు: 'దివ్యాంగుల పింఛన్ 6 వేలకు పెంచాలి'

56చూసినవారు
ఆందోలు: 'దివ్యాంగుల పింఛన్ 6 వేలకు పెంచాలి'
దివ్యాంగుల పింఛన్ 6000కు పెంచాలని దివ్యాంగుల జాతి హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి ఆడివయ్య బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పింఛన్ పెంపు కోసం ఆందోళన కార్యక్రమాలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్