ఆందోలు: తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని వినతి

1చూసినవారు
ఆందోలు: తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని వినతి
అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డివిజన్ కార్యదర్శి విద్యాసాగర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :