ఆందోలు: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

1171చూసినవారు
ఆందోలు: రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులకు ఎకరానికి పెట్టుబడి సాయంగా రూ.6000 అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతు సంక్షేమమే రాష్ట్ర సమృద్ధికి పునాది అని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్