ఆందోలు: టిమ్స్ ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి

0చూసినవారు
సనత్ నగర్ లో నూతనంగా నిర్మించిన టిమ్స్ ఆస్పత్రి ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం పరిశీలించారు. ఆస్పత్రి నిర్వహణ, వైద్య సేవలపై ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డా. క్రిస్టినా జెడ్ చొంగ్తు, రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. నరేంద్ర కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్