ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో వైద్యశాఖ పనితీరు ప్రశంసనీయం

12చూసినవారు
ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో వైద్యశాఖ పనితీరు ప్రశంసనీయం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశాఖ పనితీరు ప్రశంసనీయమని మంత్రి దామోదర రాజనర్సింహ శనివారం తెలిపారు. 6 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించిన హెల్త్ అవేర్నెస్ కార్యక్రమాలు పూర్తిగా విజయవంతమయ్యాయని, 109 ట్రామా కేర్ సెంటర్లు, 31 క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్