పుల్కల్: బొమ్మ రెడ్డి గూడెం గ్రామ అభివృద్ధికి కృషి

1చూసినవారు
పుల్కల్: బొమ్మ రెడ్డి గూడెం గ్రామ అభివృద్ధికి కృషి
పుల్కల్ మండలం బొమ్మరెడ్డి గూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో సర్పంచ్ జైపాల్ నాయక్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తానని, గ్రామంలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్