రామచంద్రపురం నేటి నుంచి పదవ తరగతి జవాబు పత్రాన మూల్యంకనం

1చూసినవారు
రామచంద్రపురం నేటి నుంచి పదవ తరగతి జవాబు పత్రాన మూల్యంకనం
జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం, పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం నేటి నుంచి 23వ తేదీ వరకు మూడు విడతల్లో రామచంద్రాపురంలోని సెయింట్ ఆర్నాల్డ్ పాఠశాలలో జరుగుతుంది. మొత్తం 2,07,110 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయనున్నారు. మొదటి విడత మూల్యాంకనం 1 నుంచి 9వ తేదీ వరకు, రెండో విడత 10 నుంచి 17వ తేదీ వరకు, మూడో విడత 20 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్