రేగోడు: ఆయిల్ పామ్ సాగు ద్వారా రెట్టింపు ఆదాయం: ఏవో

74చూసినవారు
రేగోడు: ఆయిల్ పామ్ సాగు ద్వారా రెట్టింపు ఆదాయం: ఏవో
నీటి వసతి కలిగిన పత్తి, వరి సాగు రైతులు ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని రేగోడు మండల వ్యవసాయశాఖ అధికారి జావీద్, ఉద్యాన శాఖ అధికారి సంతోశ్ సూచించారు. రేగోడు మండలం మర్పల్లిలో ఆయిల్ పామ్ తోటను సోమవారం సందర్శించారు. అధికారులు మాట్లాడుతూ.. ఒక ఎకరా వరి సాగుకు అవసరమయ్యే నీటితో 4 ఎకరాల ఆయిల్ పామ్ తోటను సాగు చేయవచ్చని వివరించారు. దీంతో రైతులకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్