రేగోడు: పిఆర్టియు టిఎస్ 2025 కాలమాని ఆవిష్కరణ

58చూసినవారు
రేగోడు: పిఆర్టియు టిఎస్ 2025 కాలమాని ఆవిష్కరణ
రేగోడు మండల వనరుల కేంద్రం వద్ద శనివారం మండల విద్యాధికారి గుర్నాథ్, పీసీసీ మెంబర్ మున్నూరు కిషన్, మాజీ కోషన్స్ సభ్యులు చోటు బాయ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దిగంబర రావు, కాంగ్రెస్ యువ నాయకులు పోలీస్ కృష్ణ, చక్రధర్, చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.

సంబంధిత పోస్ట్