సంగారెడ్డి: వైద్య శాఖలో 18 వేల పోస్టులు భర్తీ చేస్తాం మంత్రి

3చూసినవారు
సంగారెడ్డి: వైద్య శాఖలో 18 వేల పోస్టులు భర్తీ చేస్తాం మంత్రి
త్వరలో వైద్యశాఖలో 18 వేల పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. మల్టీపర్పస్ ఏఎన్ఎం, నర్సింగ్ పోస్టులకు సంబంధించిన ఫలితాలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. వైద్య రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్