సంగారెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి

1159చూసినవారు
సంగారెడ్డి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి
తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన 250 గజాల స్థలం హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జులై 2వ తేదీన కవిత ఆధ్వర్యంలో జరగనున్న భూ పోరాటాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్