హత్నూర పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

1చూసినవారు
హత్నూర పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ
గురువారం నాడు హత్నూర పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ పరితోష్ పంకజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఎస్ఐకి సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీధర్ రెడ్డి కూడా ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్