సంగారెడ్డి నడిచిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలి

1చూసినవారు
సంగారెడ్డి నడిచిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించాలి
సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం మండల అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో, అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రాధాన్యత క్రమంలో వెంటనే రైతు మిల్లులకు తరలించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలును రెండు రోజుల్లో పూర్తి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంగీత కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :