ఆందోల్: బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది

72చూసినవారు
ఆందోల్: బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది
ఆందోల్ నియోజకవర్గం రాయికోడ్ మండలం సింగీతం - కర్చల్ గ్రామాలలోని ZPHS స్కూల్ లో బడి బాట కార్యక్రమాన్ని గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. పాఠశాలలు తెరువక ముందే ప్రభుత్వం పాఠ్య పుస్తకాలను మండల కేంద్రాలకు పంపిణీ చేసిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుతూ బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
Job Suitcase

Jobs near you