సంగారెడ్డి జూలై 9న టియుడబ్ల్యుజే జిల్లా మహాసభ

947చూసినవారు
సంగారెడ్డి జూలై 9న టియుడబ్ల్యుజే జిల్లా మహాసభ
సంగారెడ్డి జిల్లా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టియుడబ్ల్యూజేఐజేయు) మహాసభ వచ్చే నెల 9వ తేదీన సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్ లో జరగనుంది. ఈ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలం, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని ఎప్పటినుంచో కోరుతున్నామని, ప్రభుత్వాలు మారినా న్యాయం జరగడం లేదని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి, ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ తెలిపారు.

సంబంధిత పోస్ట్