బొల్లారంలో యూనిటీ ఫర్ రన్ కార్యక్రమం

9చూసినవారు
బొల్లారంలో యూనిటీ ఫర్ రన్ కార్యక్రమం
జాతీయ ఏక్తా దివస్ పురస్కరించుకొని శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయం నుంచి పట్టణ పురవీధుల మీదుగా 'యూనిటీ ఫర్ రన్' కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరుగులో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్