జహీరాబాద్: 243 సర్పంచ్ స్థానాలు.. 1444 నామినేషన్లు

6చూసినవారు
జహీరాబాద్: 243 సర్పంచ్ స్థానాలు.. 1444 నామినేషన్లు
జిల్లాలోని 10 మండలాల్లో 20043 సర్పంచ్ స్థానాలకు గాను 144 నామినేషన్లు దాఖలయ్యాయి. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల పరిశీలన కార్యక్రమం బుధవారం జరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా తెలిపారు. ఈ ప్రక్రియతో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్