Apr 10, 2026, 11:04 IST/సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి నియోజకవర్గం
సంగారెడ్డి: శ్రీ నవరత్నాలయ దేవస్థానంలో అనఘా దత్త వ్రతం
Apr 10, 2026, 11:04 IST
సంగారెడ్డి పట్టణంలోని శ్రీ నవరత్నాలయ దేవస్థానంలో శుక్రవారం అనఘా దత్త వ్రత మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవాలయ అర్చకులు రాఘవేంద్రరావు జోషి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం, ఆలయంలో దత్తాత్రేయ స్వామి దేవాలయ ప్రతిష్టాపన సంకల్పంలో భాగంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ కొండాపురం జగన్ ప్రత్యేక పూజలు చేశారు.