Mar 07, 2026, 05:03 IST/
ఇరాన్ యుద్ధంతో పాకిస్తాన్‌కు ముప్పు!
Mar 07, 2026, 05:03 IST
ఇరాన్‌కు, అమెరికా–ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్‌దేశాలకు యుద్ధం మొదలై వారం దాటింది. పాకిస్తాన్‌కు ఇరాన్‌తో 900 కి.మీ. సరిహద్దు ఉంది. ఇటు ఇరాన్‌కు వ్యతిరేకంగా, అటు అమెరికాకు అనుకూలంగా యుద్ధం చేయలేక పాక్ డబుల్ గేమ్ ఆడుతోంది. ఆఫ్గానిస్తాన్‌లో యుద్ధం మొదలు పెట్టిన పాకిస్తాన్ ఇప్పుడు ఆఫ్గాన్ కొట్టే దెబ్బలకు విలవిలలాడుతోంది. తాజాగా 41 మంది పాక్ సైనికులు ఆఫ్గాన్ దాడిలో మరణించారు. యుద్ధం కారణంగా ఇంధన నిల్వలు తగ్గిపోతున్నాయి. అన్ని వైపులా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తటస్థంగా ఉండిపోవడమే మేలనుకుంటోంది.