పౌల్ట్రీ ఫామ్‌లో విద్యుత్ షాక్‌తో రైతు మృతి

1225చూసినవారు
గురువారం ఉదయం రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. 35 ఏళ్ల రాగుల మోహన్ తన పౌల్ట్రీ ఫామ్‌లో విద్యుత్ తీగలను సరిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మరణించారు. కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.

సంబంధిత పోస్ట్