లోన్ యాప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య

68చూసినవారు
లోన్ యాప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య
మెదక్ జిల్లా రామయంపేటలో ఆన్‌లైన్ లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక శ్రీశైలం అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఆన్‌లైన్ లోన్ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఇలాంటి దుర్ఘటనలు ఆగడం లేదు.

సంబంధిత పోస్ట్