నాగలిగిద్దలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి

0చూసినవారు
నాగలిగిద్దలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి
సంగారెడ్డి జిల్లా నారాయణాఖేడ్ నియోజకవర్గంలోని నాగలిగిద్ద మండల కేంద్రంలో కొత్తగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) ఏర్పాటు చేయాలని KVPS జిల్లా సహాయ కార్యదర్శి గణపతి సోమవారం ప్రజావాణిలో అధికారులను కోరారు. కరస్‌గుత్తి గ్రామంలో ఇప్పటికే PHC, CHC ఆసుపత్రులు ఉన్నాయని, దీంతో నాగలిగిద్దతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందడం లేదని ఆయన తెలిపారు. కొత్త PHC ఏర్పాటు చేస్తే ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని గణపతి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్