నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం, డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కోసం దోస్తు మూడో విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన
విద్యార్థులు జూన్ 15వ తేదీ లోపు https://dost.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కళాశాలలో ఆప్షనల్ కోర్సులను ఎంచుకోవాలని కూడా ఆయన తెలిపారు.