నారాయణఖేడ్ ఆసుపత్రిలో బతుకమ్మ సంబరాలు

1195చూసినవారు
నారాయణఖేడ్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వైద్య సిబ్బంది, నర్సులు ఉత్సాహంగా పాల్గొని, కోలలు ఆడుతూ, పాటలు పాడుతూ సంబురాలు చేసుకున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మను పువ్వులతో అలంకరించి, వివిధ పాటలకు నృత్యాలు చేశారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్