జహీరాబాద్ దివ్యాంగుల పై చిన్నచూపు చూస్తున్న కేంద్ర ప్రభుత్వం

2చూసినవారు
జహీరాబాద్ దివ్యాంగుల పై చిన్నచూపు చూస్తున్న కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో దివ్యాంగులకు కేటాయించిన 0.0286 శాతం నిధులు వారి అభివృద్ధికి ఏమాత్రం సరిపోవని, ఇది దివ్యాంగుల పట్ల చిన్నచూపునకు నిదర్శనమని జాతీయ దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి అడివయ్య విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కు నిరసనగా సోమవారం అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్