సంగారెడ్డి వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడండి కలెక్టర్

783చూసినవారు
సంగారెడ్డి వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడండి కలెక్టర్
వేసవిలో త్రాగునీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఆదేశించారు. నారాయణఖేడ్ లో సబ్ కలెక్టర్ ఉమా హరతితో కలిసి మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పారిశుధ్య కార్యక్రమాల గురించి ప్రజలకు తెలిసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్