ఖానాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి

61చూసినవారు
ఖానాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. కల్హేర్ మండలం ఖానాపూర్ లో కార్యకర్తలతో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 27వ తేదీన హనుమకొండ జిల్లాలో జరిగే పార్టీ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్