నారాయణఖేడ్ గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా చైర్మన్

829చూసినవారు
నారాయణఖేడ్ గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా చైర్మన్
నారాయణఖేడ్‌లోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ G. అంజయ్య మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల కోసం రెండు నెలల పాటు కోచింగ్ కొనసాగుతుందని, అభ్యర్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించామని తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం ప్రత్యేక మరుగుదొడ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్లు, పాఠకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్