బజరంగ్దళ్ గణేష్ ను దర్శించుకున్న జిల్లా డీసీసీ అధ్యక్షులు

907చూసినవారు
బజరంగ్దళ్ గణేష్ ను దర్శించుకున్న జిల్లా డీసీసీ అధ్యక్షులు
నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలోని బజరంగ్దళ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమర్జన వేడుకల్లో సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజాలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులుతో పాటు బాణపురం రాజు ముదిరాజ్, కౌన్సిలర్ nkd. ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్. ఆకాష్, యూత్ కాంగ్రెస్ మనూర్ మండలం అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, బజరంగ్దళ్ యూత్ సభ్యులు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్