రూప్లా తండాను సందర్శించిన జిల్లా వైద్యాధికారి

59చూసినవారు
రూప్లా తండాను సందర్శించిన జిల్లా వైద్యాధికారి
సిర్గాపూర్ మండలం రూప్లా తండాను జిల్లా వైద్యాధికారి డాక్టర్గాయత్రీ దేవి శనివారం మధ్యాహ్నం సందర్శించారు. స్థానికంగా కొనసాగుతున్న వైద్య శిబిరాన్ని ఆమె పరిశీలించారు. గ్రామంలో ఫీవర్ తో బాధపడుతున్న కేసుల వివరాలను సంబంధిత డాక్టర్ నాగమణిని అడిగి తెలుసుకున్నారు. గత కొద్దిరోజుల నుంచి జాయింట్ పెయిన్స్, జ్వరంతో బాధపడుతున్న పేషంట్లు ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్