మోడల్ స్కూల్ లోనిమట్టి నమూనాలను పరిశీలించిన జిల్లా అధికారులు

1చూసినవారు
మోడల్ స్కూల్ లోనిమట్టి నమూనాలను పరిశీలించిన జిల్లా అధికారులు
మోర్గి మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజీలో సంగారెడ్డి జిల్లామట్టి ఆరోగ్య విభాగం అధికారులు వీరభద్ర, ఏ. ఈ. ఓ చందర్ శనివారం సందర్శించారు. ఈసందర్భంగా విద్యార్థుల సమక్షంలో వ్యవసాయ భూముల మట్టి నమూనాలను సేకరించిపరీక్షలు నిర్వహించారు. మట్టిలో ఉన్న పోషకాలు, ఖనిజాల స్థాయిలను గుర్తించేందుకు మట్టి పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు వివరించారు. భూమిస్వభావాన్ని బట్టి పంటలకు అవసరమైన ఎరువులను సరైన మోతాదులో వినియోగించాలని రైతులకు సూచించారు.

సంబంధిత పోస్ట్