ఏరువాక పూర్ణిమ: కారముంగిలో రైతుల ప్రత్యేక పూజలు

1611చూసినవారు
సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని నాగలిగిద్ద మండలం కారముంగి గ్రామంలో ఏరువాక పూర్ణిమ సందర్భంగా రైతులందరూ ఎడ్లతో మహాదేవ్ మందిరం చుట్టూ తిరుగుతూ వాన దేవుడిని ప్రార్థించారు. పంటలు బాగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని రైతులు కోరుకున్నారు. ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్