రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి: ఏ ఈ ఓ

5చూసినవారు
రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి: ఏ ఈ ఓ
సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ (రైతు గుర్తింపు కార్డు) చేసుకోవాలని క్రిష్ణాపూర్ క్లస్టర్ ఏఈఓ సాయిలు శుక్రవారం తెలిపారు. ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్, లింక్ మొబైల్ నెంబర్ తో గ్రామ స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారుల (AEO) వద్ద లేదా మీసేవ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నమోదు ప్రక్రియ రైతుల ప్రయోజనాల కోసం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్