{"What":"నారాయణఖేడ్ మండలం సత్యగామ అనంతసాగర్ మధ్య గల బ్రిడ్జి పై వరద ఉద్రిక్తంగా గత రెండు గంటల నుంచి ప్రవహిస్తూనే ఉంది. రాకపోకలు నిలిచిపోయాయి. నూతన బ్రిడ్జి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు గౌడ దశరథ్ కోరారు. వర్షం కురిస్తే చాలు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పారు. ప్రభుత్వం స్పందించి బ్రిడ్జి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఆందోళనలు చేపడతామని చెప్పారు","Where":"","When":"","Additional info":""}