భవాని యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదానం

771చూసినవారు
భవాని యువజన సంఘం ఆధ్వర్యంలో అన్నదానం
చౌటాకూర్ మండలం బొమ్మారెడ్డి గూడెం గ్రామ భవాని మాత సేవాలాల్ మహారాజ్ ఆలయం వద్ద మంగళవారం నాడు భవాని యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, బోగ్ బండర్ అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు బొమ్మ రెడ్డి గూడెం గ్రామ సర్పంచ్ జైపాల్ నాయక్, దీక్ష మాహరాజ్ దేవిదాస్ మహారాజ్, హెడ్మాస్టర్ సురేందర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు, రవీందర్ నాయక్, కార్ భారీ, అఖిల్ బాబూలాల్, అభిలాష్, నవీన్, గంగారం, రాహుల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్