పంచగామలో వినాయకుని లడ్డు 17 లక్షలకు వేలం

6చూసినవారు
పంచగామలో వినాయకుని లడ్డు 17 లక్షలకు వేలం
నారాయణఖేడ్ తాలూకా పంచగామ గ్రామంలోని పంచ లింగేశ్వర స్వామి దేవాలయం వద్ద ఏర్పాటుచేసిన వినాయకుని విగ్రహం వద్ద బుధవారం నిర్వహించిన వేలం పాటలో ఒక లడ్డు 17 లక్షల ఒక వేల రూపాయలకు అమ్ముడైంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మాచవరం గ్రామానికి చెందిన సంగమేశ్వర్ ఈ లడ్డును దక్కించుకున్నారు. ఆలయ నిర్వాహకులు అతన్ని ఘనంగా సన్మానించి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్