శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ: సిర్గాపూర్ లో కొత్త శకం

1023చూసినవారు
శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ: సిర్గాపూర్ లో కొత్త శకం
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కోసం సర్పంచ్ శ్రీనివాస్ రావ్ పాటిల్ ఆధ్వర్యంలో భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్లోళ్ల చంద్ర శేఖర్ రెడ్డి హాజరై భూమి పూజ చేశారు. సర్పంచ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతాన్ని శివాజీ కూడలిగా మారుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, శివాజీ యూత్ మండలి, గ్రామ యువకులు, గ్రామస్థులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్