సంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం

2చూసినవారు
శనివారం సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ట్యాగ్స్ :