కొహీర్ లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు

1చూసినవారు
కొహీర్ లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు
సంగారెడ్డి జిల్లాలో మరోసారి డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు అయ్యింది. మహారాష్ట్ర పోలీసులు కోహీర్ మండలం పీచేర్యాగడి తండాలోని ఓ ఫామ్ హౌస్పై దాడి చేసి డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. ఈ దాడిలో 3 కిలోల మెఫెడ్రోన్, డ్రగ్స్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు రూ. 6.5 కోట్లుగా పోలీసులు అంచనా వేశారు. ముంబై నుంచి ముడి పదార్థాలు తెచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్