రావి ఆకుపై కన్యకా పరమేశ్వరి మాతా చిత్రం

0చూసినవారు
రావి ఆకుపై కన్యకా పరమేశ్వరి మాతా చిత్రం
నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ ఆదివారం వాసవి మాత జయంతి సందర్భంగా రవి ఆకుపై కన్యకా పరమేశ్వరి చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. గతంలో అంబేద్కర్ వంటి మహానుభావుల చిత్రాలను కూడా ఆకులపై గీసి అందరినీ ఆకట్టుకున్న శివకుమార్, ఆకులపై చిత్రపటాలు వేయడం తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్