కల్యాణ లక్ష్మీ చెక్కు పంపిణీ

5చూసినవారు
కల్యాణ లక్ష్మీ చెక్కు పంపిణీ
సంగారెడ్డి జిల్లా, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన దాడే అనసూయ భర్త రాములుకు కల్యాణ లక్ష్మీ చెక్కును మంగళవారం అందజేశారు. నారాయణఖేడ్ శాసనసభ్యుల ఆదేశాల మేరకు, కల్హేర్ మండల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ చెక్కును లబ్ధిదారులకు అందజేసి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్