చంద్రగ్రహణం.. ఖేడ్ లో అద్భుతం

0చూసినవారు
నారాయణఖేడ్ పట్టణంలోని కాశీనాథ్ పటేల్ నివాసంలో
చంద్రగ్రహణం వేళ ఒక అరుదైన దృశ్యం ఆశ్చర్య పరిచింది.
తాంబాలంలోని కొద్దిపాటి నీళ్లలో రోకలిని నిలబెట్టగా,
అది ఎటువంటి ఆధారం లేకుండా నిటారుగా నిలిచింది.
గ్రహణ సమయంలో ఉండే ప్రత్యేక శక్తి వల్లనే రోకలి ఇలా
నిలబడిందని, గ్రహణం వీడగానే అది తనంతట తానుగా
కింద పడిపోతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ
వింతను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్