చెరువులో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి

1చూసినవారు
చెరువులో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి
నిజాంపేట మండలం బచ్చురాజ్పల్లికి చెందిన మల్లేశం (48) శనివారం గ్రామంలో జరిగిన దశదినకర్మ కార్యక్రమానికి హాజరయ్యాడు. అనంతరం చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. స్థానికులు గాలించగా మృతదేహం లభ్యమైంది. భార్య ఎల్లవ్వ ఫిర్యాదుతో కేసు నమోదైంది.