మనూర్: పోచమ్మ ఆలయంలో బోనాల వేడుకలు

55చూసినవారు
మనూర్: పోచమ్మ ఆలయంలో బోనాల వేడుకలు
మనూర్ మండలం బోరంచాలోని పోచమ్మ ఆలయంలో ఆదివారం బోనాల వేడుకలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే సతీమణి అనుపమ రెడ్డి పాల్గొని అమ్మవారికి బోనాలను సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్