మనూర్: బేల్లాపూర్ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన

1చూసినవారు
మనూర్ మండలం బెల్లాపూర్ గ్రామంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని రిపబ్లిక్ అండ్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు అలిగే జీవన్ డిమాండ్ చేశారు. మనూర్ గ్రామపంచాయతీ కార్యాలయం ముందు బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొందరు అనర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్